భారత్ లో చోరబడిన పాక్ బాలురు (వీడియో)
జైపూర్: భారత్ లో చోరబడిన పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు బాలురులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులోని జోద్ పూర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు అన్నారు.
బీఎస్ఎఫ్ జనరల్ బీఆర్ మెఘవాల్ మాట్లాడుతూ రాజస్థాన్ లోని జైస్లమీర్ జిల్లాలోని కురాలీబేరి గ్రామం శివార్లలో ముగ్గురు పాకిస్థాన్ కు చెందిన బాలురులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గ్రామస్తులు గుర్తించారు.

తరువాత బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురికి 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇంటిలిజెన్స్ వర్గాలు ముగ్గురిని విచారణ చేస్తున్నారని, వారిని విడిచి పెట్టడం, విడిచి పెట్టకపోవడం అనే నిర్ణయం ఇంటిలిజెన్స్ వర్గాలు తీసుకుంటాయని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"











Click it and Unblock the Notifications