"మహిళలను రక్షించే యత్నంలో ట్రక్ జర్నలిస్టుపైకి దూసుకెళ్లింది"
భోపాల్: మహిళలను రక్షించడానికి తాను ప్రయత్నించే క్రమంలోనే తన ట్రక్ జర్నలిస్టు సందీప్ శర్మ బైక్‌పై దూసుకెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇసుక మాఫియాపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న టీవీ జర్నలిస్టు సందీప్ శర్మ ట్రక్ కింద పడి మరణించిన విషయం తెలిసిందే.
ట్రక్ డ్రైవర్ రణబీర్ యాదవ్‌ను పోలీసులు సోమవారం రాత్రి బింద్‌లో అరెస్టు చేశారు. అతను గడుపురా గ్రామానికి చెందినవాడు. ఎంపి 07 హెచ్‌బి 4164 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న ట్రక్ గ్వాలియర్‌కు చెందిన భాస్కర్ శర్మ పేరు మీద ఉంది.

మహిళలను రక్షించేందుకు తాను మలుపు తిప్పానని, తాను సైడ్ గ్లాసులు కూడా చూడలేదని నిందితుడు చెప్పాడు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు డ్రైవర్‌ను విచారిస్తున్నారు.
సందీప్ శర్మ బైకుపై వెళ్తుండగా అతనిపైకి ట్రక్కు దూసుకొచ్చి, దాని కింద పడి మరణించాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసీటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇసుక మాఫియాపై కథనాలు రాస్తున్న తనకు ప్రాణహాని ఉందని గతంలో సందీప్ శర్మ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications