ట్రాన్స్‌జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!
ట్రాన్స్‌జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా ముంచారు. కుటుంభానికి శాపం ఉందంటూ మహిళను నమ్మించారు.ఇందుకోసం పూజలు చేయాలని చెప్పారు. అనంతరం ఆమే వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని అపహరించారు
మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఓ మహిళ ఇంటికి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చీరలు ధరించి వెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళతో ఆ ఇంటికి శాపం ఉందని, శాపం విముక్తి కలగాలంటే సాంప్రదాయం ప్రకారం పూజలు చేయాలని చెప్పారు. ఇందుకోసం బంగారం అవసరమవుతుందని చెప్పారు. దీంతో సదరు మహిళ ఇంట్లో ఉన్న బంగారాన్ని తెచ్చి ఇచ్చింది..అయితే అనంతరం నీళ్లు తీసుకురావాలని చెప్పారు..నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లడంతో బంగారంతో ఉడాయించారు..

మరోవైపు మరో నాలుగు రోజుల తర్వాత కూడ ఈ ట్రాన్స్‌జెండర్లే మరో ఇంట్లోకి చోరబడి ఇదే విధంగా మహిళను నమ్మించి సుమారు 75వేల రుపాయల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనలకు పాల్పడిని ట్రాన్స్‌జెండర్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications