త్రిపురలో పోలింగ్ ప్రారంభం: పోలింగ్‌కు గట్టి భద్రత
అగర్తాలా: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం ఉదయం పోలింగ్ జరుగుతోంది. అరవై అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. గట్టి భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది.

ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత 25 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఫలితాలు మార్చి 3న రానున్నాయి.












Click it and Unblock the Notifications