వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాల కోసం: యుపి 'బంగారు నిధి'పై కొత్త ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బంగారు నిధిపై కొత్త ట్విస్ట్. దౌండియా ఖేరా గ్రామంలోని ఓ కోట కింద వెయ్యి టన్నుల బంగరం ఉందని చెప్పిన స్వామి శోభన్ సర్కారు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కోట వద్ద వారం రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. బంగారు నిధి కోసమే తవ్వకాలు జరుగుతున్నాయని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి.

Unnao Digging: Not Gold, but antiques give ASI hopes

అయితే ఇప్పుడు కేంద్రమంత్రి చంద్రేశ్ కుమార్ నిధి కోసం తవ్వడం లేదని చెప్పారు. కోట వద్ద బంగారు నిధి కోసం తవ్వకాలు జరగగడం లేదని 1857 ప్రాంతంలో ఉపయోగించిన ఆయుధాల కోసమని చెప్పారు.

ఈ ప్రాంతంలో లోహం ఉందని జిఎస్ఐ నివేదిక తెలిపిందని, ఆ లోహం ఏదని తాను చెప్పలేనని చంద్రేశ్ కుమార్ అన్నారు. అది బంగారం కావొచ్చు, వెండి కావొచ్చు, స్టీల్ కావొచ్చన్నారు.

ఈ ప్రాంతంలో తుపాకులు, విగ్రహాలు ఉన్నాయని, అలాగే నాడు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయన్నారు. చారిత్రక ఆధారాలను వెలికి తీసే ప్రయత్నమని అభిప్రాయపడ్డారు.

English summary

 Exactly seven days later and approximately 300 centimeters into the ground, the Archaeological Survey of India (ASI) has hit upon everything, but Gold. Of course, one cannot expect Gold at such a high level under the soil, but what they have found is nothing less than being precious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X