మెయిన్స్ పరీక్ష కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన వారు మెయిన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూపీఎస్సీనోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 896 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్‌లో పాస్ అయిన అభ్యర్థులు మెయిన్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 16 ఆగష్టు 2019
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష
పోస్టుల సంఖ్య: 896
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 ఆగష్టు 2019
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 21 నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 01-08-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:16-08-2019












Click it and Unblock the Notifications