ఒకప్పుడు 'భయ్యా' అనేవాళ్లం!: 'ఉనావ్ రేప్' వెనుక వాస్తవాలు..
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ని ఒకప్పుడు తాను 'భయ్యా' అంటూ పిలిచేదాన్ని అని 17ఏళ్ల ఉనావ్ అత్యాచార బాధితురాలు తెలిపారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎమ్మెల్యే కుటుంబంతో పరిచయం, తనపై గ్యాంగ్ రేప్‌కు దారితీసిన పరిస్థితుల గురించి వివరించారు.
{photo-feature}












Click it and Unblock the Notifications