బెంగుళూరులో ఐస్‌క్రీమ్ ఆశచూపి బాలికపై అత్యాచారం

ఐస్ క్రీమ్ ఆశ చూపి 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ 35 ఏళ్ల ఐసీ క్రీమ్ విక్రేతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే అక్టోబర్ 15న చిన్నారి ఆడుకునేందుకు పక్కనే ఉన్న తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లింది.
తనతో పాటు తన స్నేహితురాలితో ఆట మైదానంలో ఆడుకొంటుండగా... ఐస్ క్రీమ్ విక్రేత అయిన నాగ్ రాజ్ కళ్లు ఆ చిన్నారిపై పడ్డాయి. వెంటనే ఐస్ క్రీమ్స్ ఆశ చూపి చిన్నారిని సమీపంలో ఉన్న తాత్కాలిక ఇంటికి తీసుకెళ్లి పలు మార్లు ముద్దు పెట్టుకోని.. చిన్నారిపై లైంగికంగా అత్యాచారానికి పాల్పడ్డ పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆదివారంనాడు చిన్నారిని ఇంటికి సమీపంలో మొక్క జొన్న విక్రతే వస్తే కొనుక్కొమని చెప్పగా ఆ చిన్నారి నిరాకరించింది. దీంతో పలు మార్లు తల్లితో ఆ చిన్నారి గొడవ పడింది.
అలా గొడవ తర్వాత తల్లి ఆ చిన్నారిని గట్టిగా ప్రశ్నించగా... ఐస్ క్రీమ్ విక్రేత తనను లైంగికంగా ఎలా వేధించడానే విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎలక్ట్రానిక్ పోలీసులు ఐస్ క్రీమ్ విక్రేత నాగ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, లైంగిక వేధింపుల నేరం కింద కేసు నమోదు చేశాని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications