అజ్మీర దర్గ పేలుడు: స్వామి అసిమానంద నిర్దోషి
2007లో చోటు చేసుకున్న అజ్మీర దర్గా పేలుళ్ల కేసులో జైపూర్‌లోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానం బుధవారం నాడు తీర్పు చెప్పింది. స్వామి అసీమానందను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.
జైపూర్: 2007లో చోటు చేసుకున్న అజ్మీర దర్గా పేలుళ్ల కేసులో జైపూర్‌లోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానం బుధవారం నాడు తీర్పు చెప్పింది. స్వామి అసీమానందను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.
మరో ముగ్గురిని మాత్రం నేరస్తులుగా తేల్చింది. సునీల్ జోషి, భావేష్, దేవేంద్రలను తప్పు చేసినట్లుగా తేల్చింది. కాగా, ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ కేసును 2011లో ఎన్ఐఏ చేతికి ఇచ్చింది.

ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. పోలీసులు తొలుత ఈ పేలుడుకు ఓ వ్యక్తిని అనుమానించారు. హర్కత్ ఉల్ జిహాద్‌కు చెందిన వ్యక్తి ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా భావించారు.
11 అక్టోబర్ 2007లో అజ్మీర దర్గలో బాంబు పేలుడు సంభవించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల వేటలో పడ్డారు. దేశవ్యాప్తంగా నిందితులను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా కోరారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications