నేపాల్‌తో దృఢమైన బంధం, ఒక భారతీయుడు మృతి తర్వాత ఆర్మీ చీఫ్ కామెంట్స్
డ్రాగన్ చైనాతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పొరుగు దేశం నేపాల్. కొత్త మ్యాపు అంటూ సరికొత్త రాగం తీస్తోంది. నిన్న ఓ భారతీయుడిని కాల్చిచంపడంతో ఉద్రిక్తత నెలకొంది. కానీ భారత ఆర్మీ చీఫ్ మాత్రం స్నేహహస్తం అందించారు. నేపాల్‌తో తమ బంధం ధృడమైనదని.. అది కంటిన్యూ అవుతుందని పేర్కొన్నారు. ఒక భారతీయుడు చనిపోయిన తర్వాత కూడా ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
నేపాల్‌తో భౌగోళికంగా, సాంస్కృతికంగా, చారిత్రిక, మతపరంగా ధృడమైన సంబంధం కలిగి ఉంది అని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ ఇలానే ఉంటామని భరోసానిచ్చారు. పక్కలో బల్లెంలా తయారైన చైనాతోపాటు నేపాల్ గురించి ఆందోళన వ్యక్తమవుతుంటే ఆర్మీ చీఫ్ కామెంట్లు మాత్రం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇండియా-నేపాల్ సరిహద్దులో గల బీహర్ సీతమర్హి వద్ద శుక్రవారం కాల్పులు జరిగాయి. సోనేబర్ష పోలీసు స్టేషన్ పరిధిలో గల లాల్ బండీ జన్కీ నగర్ సరిహద్దు వద్దకు కొందరు స్థానికులు చేరుకున్నారు. అయితే నేపాల్ పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారని సశస్త్ర సీమబల్ పాట్నా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. సరిహద్దు వరకు స్థానికులు చేరుకోగా.. నేపాల్‌కు చెందిన ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ కాల్పులు జరిపిందని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్దకు స్థానికులు చేరుకోవడంతో గొడవ మొదలైంది. అయితే నేపాల్ పోలీసులు మాత్రం తమ ఆయుధాలను లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
-
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications