విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు: వెంట రాహుల్, శరద్ పవార్
న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆగస్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్న క్రమంలో ఆగస్టు 6న ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Delhi | Opposition's vice-presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi and Mallikarjun Kharge, NCP chief Sharad Pawar and other Opposition leaders
— ANI (@ANI) July 19, 2022
(Pic source: Sansad TV) pic.twitter.com/UxD1ua0LRx
మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జైరాం రమేష్, శివసేన నేత సంజయ్ రౌత్, తదితరులు ఉన్నారు.

అంతకుముందు 'ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉందని తెలుసు. అయితే, నేను ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాను. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు పలికిన నేతలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా' అని మార్గరెట్ అల్వా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
80 ఏళ్ల మార్గరెట్ అల్వా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ఖర్ పోటీ పడుతున్నారు. జగదీప్ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మార్గరెట్ అల్వా కూడా రాజస్థాన్ మాజీ గవర్నర్ కావడం గమనార్హం.
మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జైరాం రమేష్, శివసేన నేత సంజయ్ రౌత్, తదితరులు ఉన్నారు.
I will file my nomination for the post of Vice President of India, tomorrow. It’s a tough election without a doubt, but I’m not afraid to take on the challenge! I sincerely thank the leaders of all the opposition parties who have supported my candidature. pic.twitter.com/D01ahARLeP
— Margaret Alva (@alva_margaret) July 18, 2022
అంతకుముందు 'ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉందని తెలుసు. అయితే, నేను ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాను. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు పలికిన నేతలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా' అని మార్గరెట్ అల్వా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
80 ఏళ్ల మార్గరెట్ అల్వా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ఖర్ పోటీ పడుతున్నారు. జగదీప్ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మార్గరెట్ అల్వా కూడా రాజస్థాన్ మాజీ గవర్నర్ కావడం గమనార్హం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!

Click it and Unblock the Notifications