డబ్బుల ఎగవేతపై నాకు ఎలాంటీ ఫీలింగ్స్ లేవు..విజయ్ మాల్యా..
బ్యాంకులకు 9వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా డబ్బుల ఎగవేతపై తనకు ఎలాంటీ ఫీలింగ్స్ లేవని అన్నారు..ఇండియాకు వెళ్లేందుకు మీరు సిద్దంగా ఉన్నారా అంటూ అడిగిన విలేకర్ల ప్రశ్నలకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. మాల్యను భారత్‌కు అప్పగింత ఆదేశాలపై అప్పీలు చేసుకునేందుకు భార్య,పిల్లలతో కలిసి హజరయ్యాడు.
ఇండియన్ బ్యాంకులకు 9వేలకోట్లు ఎగనామం పెట్టి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తనను భారత్ కు అప్పగించాలనే కోర్టు ఆదేశాలపై అప్పిలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.ఈనేపథ్యంలోనే మీరు చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నారా అనే ప్రశ్నకు ,నాకు ఎలాంటీ ఫీలీంగ్స్ లేవని చెప్పారు. ఈనేపథ్యంలోనే భవిష్యత్ గురించి చెప్పడానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదని కోర్టు అని అన్నారు.

తాను ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే ఇండియాలో ఉన్నాయని ,వాటిని అక్కడే తీసుకోవాలని అన్నారు.అయితే ప్రభుత్వం ఎందుకు డబ్బులు తీసుకోవడం లేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అడిగారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications