Viral Video: మెర్సిడెస్ కారు ఎక్కిన పిల్లి ఏం చేసిందంటే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
సోషల్ మీడియోలో రకరకాల వీడియోలు వస్తుంటాయి. అందులో కొన్ని మనస్సును హత్తకునేలా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే అవి చేసే పనులు చూస్తుంటే నవ్వు రాక మానదు. ఇలాగే ఓ పిల్లి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసిందంటే..

రెండు సార్లు ప్రయత్నించినా..
ఈ వీడియోలో ఓ పిల్లి మెర్సిడెస్ కారు పైకి ఎక్కి అక్కడి నుంచి గోడ దూకాలని ప్రయత్నస్తుంది. ఇలా ఆ పిల్లి రెండు సార్లు కారు పైకి ఎక్కి గోడ పై దూకాలని చేసిన ప్రయత్నం విఫలమవుతుది. అయితే దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇరవై నాలుగు గంటల్లో 15.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సుమారు 5 లక్షల లైక్‌లు వచ్చాయి.ఈ వీడియోను దాదాపు 1 లక్ష మంది వీక్షకులు మళ్లీ షేర్ చేశారు.
At least he tried.. twice.. 😅 pic.twitter.com/VJSrfE5Hl2
— Buitengebieden (@buitengebieden) July 4, 2022












Click it and Unblock the Notifications