VIRAL:డ్యాడీ..నువ్ సూపర్, తండ్రికి చిన్నారి మేకప్, వైరల్
తండ్రులంటే చిన్నారులకు ఎనలేని ప్రేమ. వారితో చాలా చక్కగా ఉంటారు. ఆడతారు, పాడతారు. అయితే మేకప్ చేసే సమయంలో పిల్లలు ప్రయోగం చేసేది కూడా తండ్రులపైనే. ఏదో ఒక ప్లేవర్‌తో మేకప్ చేయడం జరుగుతుంది. కొందరు ఫేషియల్ చేస్తే.. మరికొందరు తలకు మసాజ్ చేస్తారు. ఆయిల్ అంటి మర్దన చేస్తారు.
అలా ఓ చిన్నారి కూడా తండ్రికి మేకప్ చేసింది. చకకగా నేను డ్యాడీకి ఫేషియల్ చేస్తున్నానని తెలిపింది. డ్యాడీకి మేకప్ చేస్తున్నానని చిన్నారి చెప్పడంతో వీడియో ప్రారంభం అవుతుంది. తన కంటికి ఇప్పటికే గ్లిట్టర్ అప్లై చేసిందని ఆమె తండ్రి చెబుతాడు. వీడియోను ఇన్ స్టాలో ద సఫైల్స్ స్వాడ్ పోస్ట్ చేశారు. ఆ ఫేజీకి 18.7 కే ఫాలొవర్లు చేశారు. వీడియోకు లక్ష లైకులు వచ్చాయి. చాలా కామెంట్లు పెట్టారు.

చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వెల్ డన్ డాడ్ అని రాశారు. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని రాశారు. ఐ షాడో వేయడంతో డాడీ చక్కగా వెయిట్ చేశాడు. చిన్నారి మేకప్ ఆర్టిస్ట్ మాదిరిగా డ్రెస్ వేసుకుందని మరొకరు రాశారు. తండ్రి కూడా ఆ చిన్నారికి సపోర్ట్ చేశారని మరొకరు అభిప్రాయపడ్డారు. నిజానికి చిన్నారులు తండ్రులతోనే చక్కగా ఉంటారు. క్లోజ్‌గా మూవ్ అవుతారు. వీడియోలో కనిపించే వ్యక్తే.. మిగతా వారు కూడా అలానే ఉంటారు.












Click it and Unblock the Notifications