VIRAL VIDEO:వందే భారత్ ట్రైన్‌లో వందేమాతరం, అదీ కూడా ఫ్లూట్‌తో, వైరల్
ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వరసగా వార్తల్లోకి వస్తోన్న సంగతి తెలిసిందే. అదీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అయినందున అలా అవుతుండవచ్చు. అయితే విషయానికి వస్తే ఒకతను వందేభారత్ ట్రైన్‌లో ఫ్లూట్‌తో వందేమాతరం పాడాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ప్రధాని మోడీ చెన్నై- మైసూర్ మీదుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్‌ను బెంగళూరులో గల క్రాంతివీర సంగొలి రాయన్న రైల్వేష్టేషన్ వద్ద ప్రధాని మోడీ ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో.. ఒక విద్యార్థి ప్లూట్‌తో వందేమాతరం పాడాడు. వీడియోను రైల్వే అధికారి అనంత్ రుపనగుడి ట్వీట్ చేశారు. అదీ కాస్త వైరల్ అవుతుంది.

బెంగళూరుకు చెందిన శేషాద్రి ప్లూట్ వాయించారు. అందులో ఉన్న మిగతావారు అతనిని ఎంకరేజ్ చేశారు. అందులోక కొందరు కూర్చొగా.. మరికొందరు నిల్చొని ఉన్నారు. ఆ వీడియోను అతని కో ప్యాసెంజర్ షూట్ చేశాడు. 47 సెకన్ల నిడివి గల వీడియో వైరల్ అవుతుంది. వీడియో ఇప్పటికే 5800 వ్యూస్ వచ్చాయి. 400 లైకులు వచ్చాయి. చాలా మంది వండర్ ఫుల్ అంటూ కామెంట్ చేశారు. నైస్ అంటూ అందరూ కామెంట్ చేశారు.
Aprameya Seshadri, a 12th student from Bengaluru, playing the wonderful Vande Mataram tune on the flute! #IndianRailways #VandeBharatTrain #VandeBharat pic.twitter.com/q89cwfccIa
— Ananth Rupanagudi (@Ananth_IRAS) November 11, 2022
నిజానికి వీడియో చాలా బాగుంది. అతను వందేమాతరం అంటూ ప్లూట్ చక్కగా వాయించారు. అందరూ.. వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications