
VIRAL:వార్ని ఏందిదీ.. లేడీ లాయర్ల కయ్యం, కోర్టు హాలులోనే, ఎక్కడంటే..?
లాయర్.. మంచి ప్రొఫెషన్, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలి. సివిల్ కేసుల్లో అయితే భూమి/ జాగా ఇప్పించాలి. క్రిమినల్ కేసుల్లో అయితే న్యాయం చేయాలి.. లేదంటే పరిహారం ఇప్పించాలి. కానీ ఇప్పుడు అంతా విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వకీల్ ప్రొఫెషన్‌లోకి మహిళలు కూడా వస్తున్నారు. అయితే వారు గొడవ పడటం.. కోర్టు హాలులో.. కొంచెం ఇబ్బందే... అవును ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన జరిగింది.
కాస్ గంజ్‌లో కోర్టు హాల్ వద్ద లేడీ లాయర్లు గొడవకు దిగారు. దానికి గల కారణం ఏంటో తెలియదు. జుట్టు పట్టుకొని.. ముష్టిఘాతాలకు దిగారు. చెంప దెబ్బలు కూడా కొట్టుకున్నారు. వారిని విడిపించేందుకు ఒకరు ట్రై చేశారు. కానీ నో యూజ్.. విషయం పోలీసులకు తెలియడంతో కేు నమోదు చేశారు.

ఓ లాయర్ షర్ట్ వేసుకొని, జీన్స్ ధరించగా.. మరొకరు చీర కట్టుకున్నారు. వారిద్దరూ బూతులు కూడా తిట్టుకున్నారు. చెంప దెబ్బలు కొట్టుకున్న వీడియో కూడా కనిపించింది. చీరలో ఉన్న లాయర్‌ను కొట్టడంతో.. కోపం వచ్చింది. ఆమెను జుట్టుతో లాగి కింద పడేస్తోంది. వీరి మధ్య గొడవకు గల కారణం.. కేసు అయి ఉంటుంది. అందుకే కోర్టు హాలులోనే గొడవకు దిగారు.
Do these women lawyers do not believe in court that they themselves started fight in Kasganj district court. District court became battleground, 2 women advocates clashed. Video went viral on social media.This battle in the family court reached the police, reg a case.
— Aishwarya upadhyaya (@Aishboss) October 29, 2022
@Uppolice pic.twitter.com/lqIvlLlaq9