Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !
బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. మరో మహిళకు వివాహం అయ్యి ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. తరువాత వీళ్లద్దరికి పరిచయం అయ్యింది. పనికి వెలుతున్నానని ఇంట్లో భార్యకు చెప్పి బయటకు వెలుతున్న వ్యక్తి అతనికి పరిచయం అయిన మహిళ ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత ప్రియుడికి ఫోన్ చేస్తున్న మహిళ ప్రియుడిని ఇంటిపి పిలిపించుకుని అతనితో రొమాన్స్ చేస్తున్నది. భర్త బయటకు వెళ్లిన తరువాత ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో అంకితం అయిపోయింది. అదే సమయంలో మహిళ భర్త తమ్ముడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వదిన, ఆమె ప్రియుడు రొమాన్స్ సీన్ చూసిన మరిది షాక్ అయ్యాడు. వదిన పక్కన అన్న కాకుండా ప్రియుడు ఉండటంతో మరిది రగిలిపోవడంతో కథ క్లైమాక్స్ కు చేరుకుంది.

చెన్నైలో ఒకే ఏరియాలో నివాసం
చెన్నైలోని వన్నారప్పట్ ఏరియాలో మణికందన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మణికందన్ కు వివాహం అయ్యింది. మణికందన్ కు భార్య లతా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణికందన్ కూలి పనులు చేసేవాడు. మణికందన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న 34 ఏళ్ల సెల్వీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. సెల్వీ ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నది.

భర్త బయటకు వెళితే ప్రియుడితో రొమాన్స్
సెల్వీకి, మణికందన్ కు పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. మణికందన్ వేరే వ్యక్తి భార్య అయిన సెల్వీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సెల్వీ భర్త ఇంట్లో లేనిసమయంలో ఆమె ఇంటికి వెలుతున్న మణికందన్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మణికందన్ చాలా కాలం నుంచి సెల్వీ ఇంటికి తరచూ వెళ్లి అతని కోరికలు తీర్చుకోవడం, మేడమ్ కోరికలు తీర్చడం చేస్తున్నాడు.

నా మొగుడు లేడు.... వెంటనే వచ్చేయ్
భర్త ఇంట్లో ని ప్రతిసారి మణికందన్ అతని ప్రియురాలు ఇంటికి వెళ్లి ప్రజెంట్ మేడమ్ అని ఆమెతో సరసాలాడుతున్నాడు. నా భర్త ఇంట్లో లేడు, నువ్వు వెంటనే వచ్చేయ్ అని సెల్వీ ఆమె ప్రియుడు మణికందన్ కు ఫోన్ చేసి చెప్పింది. ఎప్పటిలాగే మణికందన్ అతని ప్రియురాలు సెల్వీ ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపల బెడ్ రూమ్ లో మణికందన్, అతని ప్రియురాలు సెల్వీ అంకితం అయిపోయారు.

అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన మరిది
ఆ సందర్బంలో సెల్వీ భర్త తమ్ముడు వేలు అలియాస్ బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి తలుపులు తీసే ఉండటం, హాల్ ఎవ్వరూ లేకపోవడంతో ఒక్కనిమి వేలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో వేలుకు బెడ్ రూమ్ లో నుంచి మూలుగులు వినిపించాయి. వెంటనే ఆ గదిలోకి వెళ్లిన వేలు చూసేసరికి వదిన సెల్వీ, ఆమె ప్రియుడు మణికందన్ ఎంజాయ్ చేస్తున్నారు.

వదిన రొమాన్స్ సీన్లు చూసి ఊగిపోయిన మరిది
వేలు ఇంట్లోకి వెళ్లడంతో సెల్వీ, మణికందన్ మంచి రసపట్టులో సరసాలు ఆడుతున్నారు. మరిది వేలు వచ్చాడని సెల్వీ ఆలస్యంగా గమనించింది. వదిన రొమాన్స్ చేస్తోంది తన అన్నతో కాదు, ఆమె రంకు మొగుడితో అని గమనించిన వేలు ఆవేశంతో ఊగిపోయాడు. నా సోదరుడు ఇంట్లో లేని సమయంలో వచ్చి నువ్వు ఏం చేస్తున్నావురా అని కేకలు వేసిన వేలు వెంటనే కత్తితో మణికందన్‌పై దాడి చేశాడు. ఇనుప రాడ్ తీసుకుని మణికందన్ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. మణికందన్ తలకు తీవ్రగాయాలు కావడంతో ఇరుగుపొరుగు వారు అతన్ని రక్షించి స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్రమ సంబంధంతో ప్రాణం పోయింది
వదిన ప్రియుడి తలపగలగొట్టి కత్తితో పొడిచిన వేలు అక్కడే ఉండటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. మణికందన్ కు వైద్యులు చికిత్స అందించారు. మణికందన్ చికిత్స విఫలమై మృతి చెందాడు. మణికందన్ భార్య లతా ఫిర్యాదు మేరకు వన్నార్‌పేట పోలీసులు వేలు మీద కేససు నమోదు చేసి అతన్ని పుఝల్ జైలుకు పంపించారు. మణికందన్‌కు ఇద్దరు పిల్లలు. ఇక వేలు సోదరుడు అక్రమ సంబందం పెట్టుకుని ఒకరి హత్యకు గురికావడానికి, తమ్ముడు జైలుకు వెళ్లడానికి అకారణం అయిన అతని భార్యతో గొడవ పడి ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమేశాడని పోలీసులు అంటున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications