దిగ్విజయ్ సింగ్ కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన మోడీ(ఫొటోలు)
న్యూఢిల్లీ: రాజకీయ భేదాలను పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు శుక్రవారం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఏఎన్ఐ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రఘోగఢ్ విధాన సభ నియోజకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జైవర్ధన్.. బీహార్‌లోని దుమారియా రాజకుటుంబానికి చెందిన శత్రుందమ్ షాహి కూతురు శ్రీజమ్య షాహిని వివాహ మాడాడు.
బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మే 19న వారి వివాహం జరిగింది. కాగా, వివాహ రిసెప్షన్ శుక్రవారం అశోకా హోటల్‌లో జరిగింది. ఇది ఇలా ఉండగా, భగత్ సింగ్ క్రాంతి సేన కన్వీనర్ తేజిందర్ పాల్ సింగ్ బగ్గా మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్ కోడలు మోడీ కాళ్లకు నమస్కరించగా ఆయన వారించారని చెప్పారు. ఆమెతో ‘నీవు కూతురువి, నా పాదలు తాకొద్దు' అని మోడీ చెప్పినట్లు తెలిపారు.
PM Narendra Modi at Digvijaya Singh's son Jaivardhan Singh's wedding reception in Delhi. https://t.co/z3erQ4S45b
— ANI (@ANI_news) May 22, 2015 Delhi: Digvijaya Singh's son Jaivardhan Singh's wedding reception: PM Narendra Modi in attendance pic.twitter.com/weYGT39Zjb
— ANI (@ANI_news) May 22, 2015 Delhi: Digvijaya Singh's son Jaivardhan Singh's wedding reception: PM Narendra Modi in attendance pic.twitter.com/ddRotIt0yp
— ANI (@ANI_news) May 22, 2015 











Click it and Unblock the Notifications