Wife: భార్య చికెన్ కబాబ్ రుచిగా చెయ్యలేదని భర్త ఏం చేశాడంటే ?, ఏదో అనుకుంటే ఏదో జరిగి !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. దంపతులు వేర్వేరు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం ఒకేసారి ఇంటి నుంచి ఉద్యోగాలకు వెలుతున్న దంపతులు రాత్రి మాత్రం వేర్వేరు సమాయాల్లో ఇంటికి చేరుకుంటున్నారు. భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. రాత్రి క్వాటర్ బాలిల్, చికెన్ ఇంటికి తీసుకెళ్లిన భర్త చికన్ కబాబ్ చెయ్యాలని భార్యకు చెప్పాడు. భార్య చికెన్ కబాబ్ చేసింది. చికెన్ కబాబ్ తిన్న భర్త నువ్వు చేసిన కబాబ్ కుక్కలు కూడా తినవని గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన భర్త పెద్ద కర్ర తీసుకుని భార్యను చితకబాదేశాడు. తలకు తీవ్రగాయాలైన భార్య కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందని అనుకున్న భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న తరువాత భార్య బతికిపోయింది.
Sister
in
law:
విదేశాల్లో
భార్య,
మరదలి
మీద
మోజు
పడిన
బావకు
బడిత
పూజ,
మత్తు
మందు,
వసీకరణ
మందు!

సంతోషంగా కాపురం చేస్తున్న దంపతులు
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్టలో సురేష్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రజని (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను సురేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సురేష్, రజని దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. సురేష్, రజని దంపతులు బన్నేరుఘట్టలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

మద్యం సేవిస్తున్న భర్త
సురేష్, రజని దంపతులు వేర్వేరు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం ఒకేసారి ఇంటి నుంచి ఉద్యోగాలకు వెలుతున్న సురేష్, రజని దంపతులు రాత్రి మాత్రం వేర్వేరు సమాయాల్లో ఇంటికి చేరుకుంటున్నారు. సురేష్ కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు బార్ లో కాలం గడిపి తరువాత ఇంటికి వెలుతున్నాడు.

చికెన్ కబాబ్ చెయ్యాలని చెప్పిన భర్త
రాత్రి క్వాటర్ బాలిల్, చికెన్ ఇంటికి తీసుకెళ్లిన సురేష్ చికన్ కబాబ్ చెయ్యాలని అతని భార్య రజనికి చెప్పాడు. రజని చికెన్ కబాబ్ చేసింది. మద్యం సేవిస్తూ చికెన్ కబాబ్ తిన్న సురేష్ రెచ్చిపోయాడు. అసలు నువ్వు చేసిన చికెన్ కబాబ్ నువ్వు తిను అంటూ రజనీ మీద కేకలు వేశాడు. నువ్వు చేసిన కబాబ్ కుక్కలు కూడా తినవని సురేష్ అతని భార్య రజనీతో గొడవ పెట్టుకున్నాడు.

భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య
ఆ సందర్బంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన సురేష్ పెద్ద కర్ర తీసుకుని అతని భార్యను చితకబాదేశాడు. తలకు తీవ్రగాయాలైన రజనీ కుప్పకూలిపోయింది. వెంటనే రజనీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు, నేను కొట్టిన దెబ్బలకు తన భార్య చనిపోయిందని భయపడిన సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య బతికిపోయింది.