లేదంటే హిందుత్వాన్ని వదిలేస్తా: మాయావతి హెచ్చరిక
యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ మైండ్ సెట్ మార్చుకోకుంటే తాను బుద్దిజం తీసుకుంటానని హెచ్చరించారు.
లక్నో: యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ మైండ్ సెట్ మార్చుకోకుంటే తాను బుద్దిజం తీసుకుంటానని హెచ్చరించారు.
చదవండి: పూజల తర్వాతే రాష్ట్ర అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్‌పై మాయావతి
బుధవారం మాయావతి మాట్లాడారు. దళితులు, ట్రైబల్స్ పట్ల బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తన వారితో కలిసి తాను హిందుత్వాన్ని వదిలేసి బుద్దిజం తీసుకుంటానని చెప్పారు.

అయోధ్యలో రామాలయాన్ని, ఇతర ప్రాంతాల్లో గుడులను నిర్మించడం వల్ల పేదవారికి ఎలాంటి లాభం లేదన్నారు. దీంతో పేదరికం, నిరుద్యోగం సమసిపోదన్నారు.












Click it and Unblock the Notifications