చుడీదారు ధరించిందని ఆలయంలోకి రాకుండా అడ్డుకొన్నారు.

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం :సంప్రదాయ దుస్తులకు విరుద్దంగా చుఢీదారు ధరించిన మహికు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రవేశాన్ని అడ్డుకొన్నారు ఆలయ కమిటీ, అయితే చుడీదారు ధరించిన మహిళలు కూడ ఆలయంలో దైవదర్శనం చేసుకోవచ్చని ప్రకటించారు ఇఓ. ఈ ఘటన తిరువనంతపురంలో బుదవారం నాడు జరిగింది.

కేరళలోని తిరువనంతపురం లోని అనంతపద్మనాభ ఆలయంలో సంప్రదాయ దుస్తులు వేసుకొన్నవారినే అనుమతించాలని ఆలయ కమిటీ కొన్నాళ్ళుగా చెబుతోంది. హిందుత్వ వాదులు కూడ ఇదే డిమాండ్ ను సమర్థిస్తున్నాయి. అయితే ఆలయ ఇఓ మాత్రం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు.

without wearing traditional dresses don't enter in to temple

బుదవారం నాడు ఓ మహిళ చుడీదార్ ధరించి దైవదర్శనానికి వచ్చింది. అయితే ఆలయ కమిటీ ఆమెను దేవుడి దర్శనానికి అనుమతించలేదు. స్థానిక హిందూత్వవాదులు కూడ సమర్థించారు. సంప్రదాయ దుస్తుల్లోనే మహిళలు దేవుడిని దర్శించాలని వారు చెబుతున్నారు.

ఆలయ ఇవో మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆలయ కమిటీ సంప్రదాయ దుస్తులు వేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడాన్ని ఆయన సమర్థించలేదు.చుదీదారు వేసుకొన్న మహిళలు కూడ దేవాలయంలో దైవ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. వారిని అనుమతిస్తున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక హిందూత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
without tradition dress dont allow in to the ananta padmanabha temple in tiruvanata puram .temple eo permit to the without wearing tradional dress ladies can enter in to temple.tempe admnistrative comittee oppose the eo's decission.
Please Wait while comments are loading...