కిరాతకం :అత్యాచారయత్నం చేశారు, ప్రతిఘటించిందని ఇలా చేశారు

ఓ 32 ఏళ్ళ మహిళపై రైల్లో అత్యాచారయత్నానికి ప్రయత్నించారు కొందరు దుండగులు.అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.దీంతో ఆమెను రైల్లో నుండి బయటకు తోసివేశారు. ఈ ఘటన బెంగాల్ లో చోటుచేసుకొంది.

కోల్ కతా:పశ్చిమబెంగాల్ లో కొందరు డుండగులు రైలులో ఓ మహిళపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిని ఆమె ప్రతిఘటించడంతో రైలులో నుండి ఆమెను బయటకు తోసివేశారు.

32 ఏళ్ళ ఓ మహిళ సోమవారం నాడు నడుస్తోన్న రైలు నుండి కొందరు దుండగులు బయటకు తోసివేశారు. అంతకుముందే బాధితురాలిపై దుండగులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.

woman fights off molesters train thrown off train

అత్యాచారయత్నాన్ని ఆమె ప్రతిఘటించడంతో ఆమెను రైలు నుండి దుండగులు బయటకు తోసివేశారు. ఆమె రైల్వే ట్రాక్ పక్కనే సుమారు ఏడుగంటలు పడి ఉంది.

ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయి. తీవ్రమైన గాయాలతో రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న బాధితురాలిని స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+