నిర్భయ తరహా: కదుల్తున్నబస్సులో గ్యాంగ్‌రేప్, అరెస్ట్
భోపాల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయ తరహా ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో వెలుగు చూసింది. ఈ సంఘటన గురువారం నాడు ఉదయం చోటు చేసుకుంది.
కదులుతున్న బస్సులో మహిళ పైన ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంపీ నగర్ ప్రాంతంలో ఇది జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

మహిళ పైన 5న విఐపి రోడ్డులో కదులుతున్న కారులో 24 ఏళ్ల మహిళ పైన నలుగురు వ్యక్తులు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే ఇది జరిగింది. ఈ సంఘటన భోపాల్లోని తలయ్యా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.












Click it and Unblock the Notifications