Student: కాలేజ్ కు వెళ్లిన ఇంజనీరింగ్ అమ్మాయి, సిటీలోని హోటల్ రూమ్ లో శవమైయ్యింది, డెత్ నోట్ లో !

నోయిడా/న్యూఢిల్లీ: కూతురితో కలిసి సంతోషంగా జీవిస్తున్న దంపతులు ఆమె ఏమి అడిగితే అది తీసిస్తున్నారు. అమ్మాయి ఎక్కడ చదవాలంటే అక్కడ చదివించారు. అమ్మాయి కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ఆమెను చేర్పించారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి కూడా ఆమె తల్లిదండ్రులతో సంతోషంగానే ఉంటున్నది. కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి ఆమె స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి వస్తోంది. మా కూతురు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తే చూడాలని ఉందని ఆమె తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు చెబుతున్నారు. కాలేజ్ లోని లైబ్రరికి వెళ్లి కొంత సేపు చదువుకుని వస్తానని ఆ అమ్మాయి ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వెళ్లింది. కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం గాలించారు. రాత్రి అయినా అమ్మాయి ఆచూకిలేకపోవడంతో హడలిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి మొబైల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు ఓ హోటల్ లోకి వెళ్లారు. హోటల్ లోని రూమ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి శవమై కనిపించడం కలకలం రేపింది.

 నోయిడాలో ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి

నోయిడాలో ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా నగరంలోని విహార్ కాలనీలో శివానీ (22) అనే యువతి నివాసం ఉంటున్నది. కూతురు శివానీతో కలిసి సంతోషంగా జీవిస్తున్న దంపతులు ఆమె ఏమి అడిగితే అది తీసిస్తున్నారు. ఇంతకాలం శివానీ ఎక్కడ చదవాలంటే అక్కడ చదివించారు. తల్లిదండ్రులు శివానీ కోరుకున్న జేపీ ఇన్సిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ఆమెను చేర్పించారు.

 మా కూతురు మంచి ఉద్యోగం చెయ్యాలి.... అప్పుడే పెళ్లి చెయ్యాలి

మా కూతురు మంచి ఉద్యోగం చెయ్యాలి.... అప్పుడే పెళ్లి చెయ్యాలి

కాలేజ్ కు వెళ్లి వస్తున్న శివానీ కూడా ఆమె తల్లిదండ్రులతో సంతోషంగానే ఉంటున్నది. కాలేజ్ కు వెలుతున్న శివానీ ఆమె స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి వస్తోంది. మా కూతురు శివానీ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తే చూడాలని ఉందని, అప్పుడే ఆమెకు పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు ఇంతకాలం చెబుతూ వస్తున్నారు.

 కాలేజ్ లోని లైబ్రరీకి వెళ్లిన అమ్మాయి

కాలేజ్ లోని లైబ్రరీకి వెళ్లిన అమ్మాయి

కాలేజ్ లోని లైబ్రరికి వెళ్లి కొంత సేపు చదువుకుని వస్తానని శివానీ ఇంట్లో ఉన్న తల్లికి చెప్పి బయటకు వెళ్లింది. కాలేజ్ కు వెళ్లిన శివానీ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం గాలించారు. రాత్రి అయినా శివానీ ఆచూకిలేకపోవడంతో హడలిపోయిన కుటుంబ సభ్యులు భయంతో నోయిడా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 హోటల్ రూమ్ లో శవమైన అమ్మాయి

హోటల్ రూమ్ లో శవమైన అమ్మాయి

పోలీసులు శివానీ మొబైల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేశారు. శివానీ ఇంటి సమీపంలోని నోయిడా సెక్టార్ 56 పరిదిలోని ఓ ప్రైవేట్ హోటల్ లోకేషన్ లో శివానీ మొబైల్ నెంబర్ ట్రేస్ అయ్యింది. పోలీసులు లోకి వెళ్లారు. హోటల్ లోని రూమ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న శివానీ శవమై కనిపించడం కలకలం రేపింది.

 డెత్ నోట్ లో ఐలవ్ యూ మమ్మీ, డాడీ

డెత్ నోట్ లో ఐలవ్ యూ మమ్మీ, డాడీ

శివానీ శవమై కనిపించిన రూమ్ లో ఓ డెత్ నోట్ చిక్కిందని పోలీసులు అన్నారు. అందులో మీరే కోరుకుంటున్న జీవితం నేను గడపలేకపోతున్నానని, నన్ను క్షమించండి, ఐలవ్ యూ మమ్మీ, ఐలవ్ యూ డాడీ అని శివానీ రాసి పెట్టిందని పోలీసులు అన్నారు. అయితే ఇంటి సమీపంలోని ప్రైవేట్ హోటల్ లో శివానీ మాత్రమే రూమ్ అద్దెకు తీసుకుందా ?, ఆమె వెంట ఎవరైనా వెళ్లారా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని నోయిడా పోలీసులు అంటున్నారని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+