భారత్‌లో నాపై కుట్ర: రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన జకీర్ నాయక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత దేశంలో తన పైన కుట్ర జరుగుతోందని జకీర్ నాయక్ శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన రహస్య ప్రాంతం నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడాడు.య తన ప్రసంగాలను కొంతమంది వక్రీకరిస్తున్నారని చెప్పాడు.

ముస్లీంలను ఉగ్రవాదం వైపు వెళ్లాలని తాను సూచించలేదని చెప్పాడు. ఇస్లాం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుందని తెలిపాడు.

Zakir Naik address media via Skype on Friday

ఫ్రాన్సులో ఉగ్రవాద దాడులను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. డాకాలో జరిగిన దాడులకు నేను కారణం అని చెప్పడం సరికాదన్నాడు. నేను ఎప్పుడూ శాంతినే కోరుకుంటానని చెప్పాడు. తన పీస్ టీవీ ఛానల్‌ను ఎందుకు నిషేధించారో చెప్పాలన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Zakir Naik address media via Skype on Friday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి