వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 7 తీవ్రతతో ప్రకంపనాలు... జనం భయాందోళన
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ద్వీపంలో 7 తీవ్రత ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత 95 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపించింది. ప్రకంపనాలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీగానే ఆస్తి నష్టం సంభవించి ఉంటుంది. ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.
#earthquake : Earth Tremors Reported In Kukatpally In Hyderabad

పొండగిటన్‌కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని అమెరికా జియాలజిస్టులు తెలిపారు. భూ ప్రకంపనాల ప్రభావం చూపించాయి. డావోస్ నగరం, జనరల్ శాంతోస్, బిస్లింగ్, సురిగవో డెల్ సుర్ వద్ద ఎఫెక్ట్ చూపించాయి. భారీ భూకంపంతో సునామీ హెచ్చరిక మాత్రం జారీచేయలేదని జియాలజిస్టులు తెలిపారు.