కొలంబియాలో విమాన ప్రమాదం, 8 మంది మృతి
కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తోన్న చిన్న విమానం మెడిలిన్ నగరంలో సోమవారం కుప్పకూలింది. ఉదయం ఒలయో హెర్రెరా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఇంటిని ఢీ కొట్టింది. దీంతో దట్టమైన పొగ గాలి ద్వారా వ్యాపించి ఆ ప్రాంతం దుమ్ముతో నిండింది.

విమానంలో ఉన్న 8 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విమానం పడిన ఇంటిలో ఉన్నవారు చనిపోయారా.. లేదంటే గాయపడ్డారా అనే విషయపై క్లారిటీ రాలేదు. విమాన ప్రమాదం బెలెన్ రోసాలెస్ సెక్టార్ వద్ద జరిగింది. బాధితులను ఆదుకుంటామని మేయర్ డేనియల్ క్వింటెరో తెలిపారు.
విమానం మెడిలిన్ నుంచి పొరుగున గల చోకో విభాగంలో గల పిజార్రోకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఈ మేరకు సిగ్నల్ ఇచ్చింది. ప్రమాదానికి పైలట్ నియంత్రించడం వీలు కాలేదు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. 8 మంది ప్రాణాలను కోల్పోయారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications