అంతరిక్షంలో పాలకూర పండించి విందు (వీడియో)

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఉన్న వ్యోమగాములు తొలిసారిగా అక్కడ పండించిన పాల కూరను రుచి చూసి లొట్టలు వేశారు. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీతో పాటు ఎక్స్ పెడిషన్ 44 వ్యోమగాముల బృందం వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పాలకూర పండించారు.

 Astronauts on board the ISS have tasted space-grown lettuce.

తరువాత పండించిన సగం పాలకూరను తిన్నారు. మిగిలిన పాలకూరను శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం భూమికి వచ్చేంత వరకు భద్రపరుస్తామని నాసా వెల్లడించింది. భవిష్యత్తులో సుధీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో అంతరిక్ష వ్యోమగాముల ఆహార అవసరాల కోసం నాసా వెజ్లీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ని అభివృద్ది చేస్తున్నది. వ్యోమగామి స్కాట్ కెల్లీ తన సహచరులతో కలిసి అంతరిక్షంలో పండించిన పాలకూరను ఆరగిస్తున్న వీడియోని నాసా ట్విట్టర్ లో పోస్టు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+