రైళ్లో భారీ బాంబు పేలుడు : ఐదుగురు దుర్మరణం
క్వెట్టా : బెలూచిస్థాన్ లో భారీ పేలుడు సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు మధ్యాహ్నాం ఈ ఘటన జరిగినట్లుగా తెలియవస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఘటన ఓ రైలులో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో దాదాపు 17మంది దాకా తీవ్రంగా గాయపడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం.
రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, తొలి బాంబు పేలిన 20నిమిషాలకే అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది.

పేలుళ్లతో వెంటనే అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన బలూచిస్థాన్ సీఎం సనౌల్లా జెహ్రీ దీనిపై పూర్తి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications