యెమన్‌లో భారీ పేలుడు: 46 మంది మృతి, 300మందికి గాయాలు
అదెన్: యెమెన్‌లో వైమానిక దాడుల కారణంగా దాదాపు 46 మంది మృతిచెందగా.. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. యెమెన్ దేశ రాజధాని సనాలో ఆత్మాహుతి ఉగ్రవాదులే లక్ష్యంగా సౌదీ అరేబియా ఆధ్వర్యంలో వైమానిక దాడులు నిర్వహిస్తున్నారు.

సనా నగరం పశ్చిమ ప్రాంతంలోని ఫజ్ అట్టాన్ క్షిపణి కేంద్రంలో దాడుల కారణంగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. చుట్టపక్కల ప్రాంతాలు మొత్తం దట్టమైన పొగ కమ్ముకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అఫ్ఘాన్‌లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ ప్రావిన్స్ సమీపంలో కారు బాంబు పేలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఒక మహిళ ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications