దారుణం: యువతిని స్థంభానికి కట్టి చితకబాదారు, ఎందుకో తెలుసా?
పాట్నా: బీహర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. యువకుడిని ప్రేమించిందనే కోపంతో ఓ యువతిని కుటుంబసభ్యులు ఇంటి స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న ఆ యువతిని వదిలిపెట్టలేదు.ఈ ఘటన గురించి తెలుసుకొన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
బీహర్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహలో దారుణం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందనే అక్కసుతో యువతిని స్థంబానికి కట్టేసి చితకబాదారు నిందితులు .

అయితే ఈ విషయమై యువతిని చితకబాదుతోంటే స్థానికులు ఈ తతంగాన్ని ప్రేక్షకుల మాదిరిగా నిలబడి చూశారు. అయితే ఓ మహిళ ఆ యువతిని కొట్టకుండా ఆపేందుకు ప్రయత్నించింది.
ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని రక్షించారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు బాలికపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications