మదిలో కాబోయే భర్త.. గదిలో బావ: పెళ్లి వేదికపైనే పెళ్లికూతురు శృంగార వీడియో ఔట్

చైనాలో ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు బాగా చక్కగా ముస్తాబై వచ్చి వేదికపై నిల్చుంది. ఆ తర్వాత పక్కనే పెళ్లికొడుకు వచ్చి నిలబడ్డాడు. ఇక అతిథులంతా వచ్చారు. పెళ్లి ముచ్చటను చూద్దామని వచ్చిన అతిథులకు అసలు సినిమా పక్కన పెట్టి పెళ్లి కూతురు సినిమాను చూపించాడు పెళ్లికొడుకు. ప్రస్తుతం ఆ వీడియో చైనాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా... అక్కడికే వస్తున్నాం.

 వీడియోను బయట పెట్టిన పెళ్లికొడుకు

వీడియోను బయట పెట్టిన పెళ్లికొడుకు

తను ఎంత పవిత్రంగా ఉంటానో తనకు కాబోయే భార్య కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చైనాలో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంట వేదికపైనే గొడవకు దిగింది. ఇంతకీ ఆ గొడవకు కారణం ఏంటో తెలుసా..? పెళ్లి కొడుకు పెళ్లికి చేరివచ్చిన బంధువులు, అతిథులు స్నేహితులకు తను చేసుకోబోయే భార్య ఎలాంటిదో ఓ వీడియో ద్వారా బయటపెట్టాడు. తన భార్య నిజంగా గొప్ప పనిచేసి ఉంటే ఇది పెద్దగా విశేషంగా మారేది కాదు.. ఆ వీడియోలో పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య చేసిన బాగోతంను బంధువులకు వీడియో ద్వారా చూపించాడు పెళ్లి కొడుకు.

 గర్భిణీ అయిన అక్క భర్తతోనే శృంగారం

గర్భిణీ అయిన అక్క భర్తతోనే శృంగారం


ఇక అసలు కథలోకి వస్తే పెళ్లి కూతురుకు అక్క ఉంది. ఆమె గర్భవతి. ఇది పక్కనపెడితే తన బావతోనే శృంగారంలో పాల్గొంది ఈ పెళ్లి కూతురు. శృంగారంలో పెళ్లికూతురు ఆమె అక్క భర్త అంటే ఆమె బావతో శృంగారంలో పీక్‌స్టేజెస్‌లో ఉండగా ఓ వీడియో రికార్డు అయ్యింది. ఆ వీడియో పెళ్లి కొడుకు చేతికి చిక్కింది. అంతే ఎక్కడా లేని కోపంతో ఊగిపోయాడు. పెళ్లికి కొన్ని గంటల ముందే ఆమె తన బావతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా కోపోద్రిక్తుడయ్యాడు. పెళ్లి కూతురుకు బుద్ధి చెప్పాలని భావించాడు.

తెరపై బావా మరదళ్ల శృంగారం వీడియో

తెరపై బావా మరదళ్ల శృంగారం వీడియో

పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముందుగా వేదికపైకి రాగానే వారి వెనక ఉండే స్క్రీన్‌పై ఈ ఐదు నిమిషాల నిడివి ఉన్న శృంగారం వీడియో ప్లే చేయించాడు. అంతే ఆ వీడియోను చూసిన అతిథులు, బంధువులు స్నేహితులు షాక్ అయ్యారు. అదే పెళ్లి వేడుకలో ఉన్న పెళ్లి కూతురు బావ, మరియు అక్క సిగ్గుతో తలదించుకున్నారు. అప్పటి వరకు ముందువైపు తిరిగి ఉన్న పెళ్లి కూతురు తన వెనక నడుస్తున్న సినిమాను గుర్తించలేదు. ఎప్పుడైతే హాలులో ఉన్నవారంతా చూసి కేకలు వేయడం గమనించిందో అప్పుడు వెనక్కు తిరిగి చూడగా తన బావతో శృంగారం చేస్తున్న వీడియో ప్లే కావడం చూసింది. అంతే వెంటనే భర్తపై కోపంతో గొడవకు దిగింది.

సీక్రెట్ కెమెరాలే బాగోతంను బయటపెట్టింది

సీక్రెట్ కెమెరాలే బాగోతంను బయటపెట్టింది


అయితే తన బావతో పెళ్లి కూతురుకు ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉందన్న విషయం పెళ్లికొడుకు దృష్టికి వచ్చిందట. ఇక స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే పెళ్లి తర్వాత తాను కొనుగోలు చేయాలని భావించిన ఇంట్లో ఓ సీక్రెట్ కెమెరాను ఉంచాడు పెళ్లికొడుకు. ఈ కెమెరానే వారిద్దరిని పట్టించింది. ఇక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న నిర్థారణకు వచ్చిన పెళ్లికొడుకు ఆమె పరువును బహిరంగంగా తీయాలని చెప్పి పెళ్లి వరకు ఆగి ఇలా బయటపెట్టినట్లు చెప్పాడు. వారిద్దరి మద్య ఉన్న అక్రమ సంబంధం నిజమేనని పెళ్లి కూతురు ఒప్పుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+