భార్యతో దొరికాడు: ప్రియురాలి కన్యత్వానికి రూ3లక్షలు
బీజింగ్: ఓ మహిళ కన్యత్వాన్ని భంగపర్చినందుకు చైనా న్యాయస్థానం అతనికి జరిమానా విధించింది. మహిళ కన్యత్వానికి భంగం కలిగించాడంటూ ఓ వ్యక్తికి చైనా కోర్టు జరిమానా విధించింది. ఓ వ్యక్తి అబద్దాలు చెప్పి తన కన్యత్వాన్ని హరించాడంటూ ఓ యువతి దావా వేసింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం లీకి రూ.3 లక్షలు జరిమానాగా విధించింది. 2009లో లీ, చెన్లు డేటింగ్ మొదలుపెట్టారు. 2013లో ఉన్నట్టుండి లీ ప్రియురాలికి దూరంగా ఉండసాగాడు. ఆమె నుంచి విడిపోయాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు లీ ఇంటికి వెళ్ళిన చెన్ నిర్ఘాంతపోయింది.

అతడు తన భార్యతో కనిపించేసరికి తాను మోసపోయిన విషయాన్ని ఆమె గ్రహించింది. వెంటనే కోర్టులో అతనిపై దావా వేసింది. పెళ్ళి చేసుకుంటానన్న లీ మాటలు నమ్మి, కన్యత్వాన్ని సమర్పించానని, అందుకు నష్టపరిహారంగా రూ.49 లక్షలు చెల్లించాలని, వైద్య ఖర్చులకు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, కోర్టు చెన్ డిమాండ్ మరీ ఎక్కువగా ఉందని పరిహారంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాలని లీని ఆదేశించింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications