భర్త రోజుకు 2-3సార్లు సెక్స్ చేయడం లేదని కోర్టును ఆశ్రయించిన మహిళ

దుబాయ్: రోజులో రెండు నుంచి మూడు సార్లు తనతో శృంగారంలో పాల్గొనడం లేదని ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆశ్చర్యకర ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. అంతేగాక తన భర్త తనను శృంగారంలో తప్తి పర్చడం లేదని ఆమె ఆరోపించింది.

గల్ఫ్ న్యూస్ కథనం కథనం ప్రకారం.. ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ దుబాయ్ షరియా కోర్టును ఆశ్రయించింది. శృంగారంలో తన భర్త తృప్తి పర్చని కారణాంగానే విడాకులు కోరుతున్నట్లు ఆమె విడాకుల పత్రంలో పేర్కొంది.

Dubai wife seeks divorce over hubby's failure to have sex 3 times a day

'నేను రోజులో రెండు నుంచి మూడు సార్లు నా భర్తతో శృంగారంలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. అయితే నా భర్త మాత్రం నాతో వారంలో రెండు మూడు సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారు' అని ఆ మహిళ తెలిపింది.

కాగా, ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఈ కారణం సరిపోదని కోర్టు ఆమెకు తెలిపినట్లు సమాచారం. భార్య అవసరాలను భర్త తీర్చలేనప్పుడు విడాకులు ఇవ్వడమే మంచిదని ఆ మహిళ కోర్టుకు విన్నవించింది.

తనతో శృంగారంలో పాల్గొనేలా తన భర్తను ఆదేశించాలని లేదా తనకు అతడ్ని విడాకులు ఇప్పించాలని కోర్టుకు ఆ మహిళ విజ్ఞప్తి చేసింది. దీంతో ఆమె భర్తకు వైద్య పరీక్షలు చేయించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అతను ఆమెను సంతృప్తి కలిగించేంత ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అని విషయాలపై నివేదిక ఇవ్వాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+