ఘోర రోడ్డు ప్రమాదం: చెట్టును ఢీకొన్న బస్సు, 43 మంది మృతి

హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం.

హరారే: హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.

మరో 24 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును ఢీకొట్టిందని, దీంతో ప్రయాణీకులు మృతి చెందారని పోలీసు అధికారి చారిటీ చరంబ తెలిపారు.

 Fatal road accident along Harare Chirundu road 43 confirmed dead

ఆ సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. ఇటీవలే కొద్ది నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారని, మళ్లీ మరో సంఘటన విషాదకరమని ఆ అధికారి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+