కాల్పులు: ఇండియన్ అమెరికన్ దంపతుల మృతి
హూస్టన్: అమెరికాలో తుపాకుల సంస్కృతి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. తాజాగా ఓ 20ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో భారతీయ అమెరికన్ దంపతులు మృతి చెందారు. కాల్పులకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెస్ట్ వెస్టర్న్ పాయింట్ సౌత్‌లో పని చేస్తూ అక్కడే నివాసముంటున్న కాంతిభాయి పటేల్(72), ఆయన భార్య హన్సబెన్ పటేల్(67)లను ఆదివారం నిందిత యువకుడు జోషౌ లేనార్డ్ పోచర్ కాల్చి చంపాడు.
ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతి చెందిన దంపతులు పాయింట్ సౌత్ హోటళ్లోనే గత పదేళ్ల నుంచి పని చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఏ కారణం లేకుండా నిందితుడు వారిపై కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. యువకులు ఇలాంటి ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు.
సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. మృతులతో నిందితుడికి ఎలాంటి పరిచయం లేదని తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications