అనుమానమే పెనుభూతం సోదరి కళ్ళ గుడ్లు పీకి, కాళ్ళు నరికివేసిన సోదరులు
లాహోర్ :అనుమానం పెనుభూతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరులే స్వంత చెల్లెలిని దారుణంగా హింసించారు. కళ్ళ గుడ్లు పీకేశారు. కాళ్ళు నరికారు. చావు బతుకుల మద్య ఆమె కొట్టుమిట్టాడుతోంది.
పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. అనుమానం కారణంగానే స్వంత చెల్లెలిని సోదరులే దారుణంగా చిత్రహింసలు పెట్టారు.సోదరుడి కుమార్తె కన్పించకపోవడమే ఈ దారుణానికి కారణమైంది. స్వంత చెల్లెలే తన కూతురును కిడ్నాప్ చేసిందని ఆమె సోదరుడు అనుమానించాడు.

ఈ అనుమానమే పెుభూతమైంది.మరో సాదరుడితో కలిసి స్వంత చెల్లిని కిడ్నాప్ చేశాడు.ఇద్దరూ కలిసి పదునైన కత్తితో ఆమె కళ్ళ గుడ్లను తీసివేశారు. కాళ్ళను నరికివేశారుు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భాదిత మహిళపైనే ఓ సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురును తన సోదరి కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications