Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐసిస్ కిరాతకం, వీడియో: కళ్లకు గంతలు కట్టి, లాగి చేయి నరికారు(పిక్చర్స్)

సిరియా: ఐసిస్ అఘాయిత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో వీడియో విడుదలయింది. ఇందులో ఓ వ్యక్తి చేతిని కిరాతకంగా నరికి వేశారు. మాంసం కొట్టే కత్తితో ఆయన చేతిని దారుణంగా నరికారు. ఈ వీడియో మంగళవారం విడుదలైనట్లుగా తెలుస్తోంది.

బాధితుడిని గూఢచారిగా భావించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అతనిని లాక్కొచ్చారు. అక్కడే ఉన్న పెద్దల సూచన మేరకు అతనిని తీసుకు వచ్చారు. అతని కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత అతని కుడి చేతిని కత్తితో నరికారు.

ఆ తర్వాత ఆ బాధితుడి చేతికి ఓ వైద్యుడు కుట్లు వేశాడు. దీనిని వీడియో తీశారు. బాధితుడి పేరు అహ్మద్ ముహమ్మద్‌గా భావిస్తున్నారు. ఈ సంఘటన ఐసిస్ సిరియా రాజధాని రగ్గాలో జరిగింది.

 ఐసిస్

ఐసిస్

ఐసిస్ అఘాయిత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో వీడియో విడుదలయింది. ఇందులో ఓ వ్యక్తి చేతిని కిరాతకంగా నరికి వేశారు.

 ఐసిస్

ఐసిస్

మాంసం కొట్టే కత్తితో ఆయన చేతిని దారుణంగా నరికారు. ఈ వీడియో మంగళవారం విడుదలైనట్లుగా తెలుస్తోంది.

 ఐసిస్

ఐసిస్

బాధితుడిని గూఢచారిగా భావించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అతనిని లాక్కొచ్చారు. అక్కడే ఉన్న పెద్దల సూచన మేరకు అతనిని తీసుకు వచ్చారు. అతని కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత అతని కుడి చేతిని కత్తితో నరికారు.

 ఐసిస్

ఐసిస్

ఆ తర్వాత ఆ బాధితుడి చేతికి ఓ వైద్యుడు కుట్లు వేశాడు. దీనిని వీడియో తీశారు. బాధితుడి పేరు అహ్మద్ ముహమ్మద్‌గా భావిస్తున్నారు. ఈ సంఘటన ఐసిస్ సిరియా రాజధాని రగ్గాలో జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+