కూతురు చస్తానని బెదిరించడంతో అబార్షన్ చేయించుకున్న తల్లి
న్యూఢిల్లీ: కొత్తగా బేబికి జన్మనిస్తే తనన్ని పట్టించుకోరనే ఈర్ష్యతో ఓ టీనేజీ అమ్మాయి తన తల్లిని బెదిరించి అబార్షన్ చేయించిన ఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... జియో, వాంగ్ అనే దంపతులకు 13 ఏళ్ల కూతురు ఉంది.
2013లో చైనా ఒక జంటకు ఒక్కరే సంతానం అన్న నిబంధనను సడలించడంతో... జియో, వాంగ్ మరో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 44 ఏళ్ల వయసున్న జియో గర్భం దాల్చిన 13 వారాల తర్వాత వీరి కుమార్తె తీవ్రంగా వ్యతిరేకించింది.

మరో బిడ్డకు జన్మినిస్తే తాను బిల్డింగ్‌పై నుంచి దూకుతానంటూ హెచ్చరించింది. కుమార్తె హెచ్చరికతో జియో అబార్షన్ చేయించుకుంది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ 'మా ఇంట్లో మా అమ్మాయే యువరాణి. మా ప్రేమ తనకు మాత్రమే దక్కాలన్నది ఆమె స్వార్థం. నేను బేబికి జన్మనిస్తే బిల్డింగ్‌పై నుంచి దూకుతానని హెచ్చరించింది.' అని జియో షాంఘై డైలీకి తెలిపింది. అబార్షన్ చేయించుకోవడం బాధకలిగించినా.. కూతురు హెచ్చరికతో తప్పలేదని జియో పేర్కొంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications