చికాగోలో కాల్పులు ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
అమెరికాలోని చికాగోలో కాల్పులు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చికాగో: అమెరికాలోని చికాగోలో కాల్పులు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కొందరు దుండగలు రోడ్డు పక్కనే ఉన్న ఓ బృందంపై కాల్పులు జరిపారు.దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయడ్డారు.

తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు..క్షతగాత్రుల వయస్సు సుమారు 21 నుండి 46 ఏళ్ళ వయస్సు ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
కాల్పులు జరపడానికి ముందుగా వారు ఆ బృందంతో మాట్లాడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications