'హల్ చల్ చేస్తోన్న ట్రంప్ భార్య న్యూడ్ ఫోటోలు'

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి.. మొన్నటిదాక తన వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలతో నిలిస్తే.. ప్రస్తుతం తన భార్య న్యూడ్ ఫోటోలతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. న్యూయార్క్ పోస్టు విడుదల చేసిన ట్రంప్ భార్య ఫోటోలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ట్రంప్ తో పెళ్లికి ముందు ప్రముఖ మోడల్ గా కొనసాగిన మెలానియా.. 1995లో మాన్ హటన్ లో జరిగిన ఫోటో సెషన్ లో భాగంగా.. న్యూడ్ లెస్బియన్ ఫోటోలకు పోజులిచ్చారు. అప్పట్లో మోడలింగ్ లో మెలానియా కె గా ప్రాచుర్యం పొందిన మెలానియా తన 25 ఏళ్ల వయసులో మరో మోడల్ ఎమ్మా ఎరిక్సన్ తో కలిసి న్యూడ్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఫోటో సెషన్ లోని ఫోటోలొ అప్పట్లొ చాలా మ్యాగజైన్స్ లో ప్రచురితమైనట్లు సమాచారం. లెస్బియన్ ఫోటోల్లో.. మెలానియా బెడ్ పై న్యూడ్ గా పడుకుని ఉండగా.. ఆమెను కౌగిలించుకుని మరో మోడల్ ఎరిక్సన్ ఫోటోల్లో కనిపిస్తోంది.

Melania Trumps girl on girl photos form racy shoot revealed

దీన్ని అందానికి సంబంధించిందిగానే పరిగణించాలని, ఇది పోర్న్ ఏమాత్రం కాదని.. అలాగే పోర్న్ ఇండస్ట్రీ వల్ల సహజమైన మోడలింగ్ ను నాశనం చేసేదిగా మారిందని తెలిపాడు ఆ న్యూడ్ ఫోటోలు తీసిన ఫ్రెంచ్ ష్యాఫన్ ఫోటోగ్రాఫర్ ఆలే దే బస్సేవిల్లే.

న్యూడ్ ఫోటోలపై ట్రంప్ :

యూరప్ లో న్యూడ్ మోడలింగ్ చాలా సాధారణమని విషయాన్ని తేలిగ్గా తీసిపారేసిన ట్రంప్.. ఆమె గొప్ప మోడల్ అని, చాలా కవర్ పేజీలకు ఆమె ఫోటో పోజులిచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ న్యూడ్ ఫోటో షూట్ జరిగిన మూడేళ్లకు న్యూయార్క్ లోని ఓ ఫ్యాషన్ వీక్ లో మెలానియా.. ట్రంప్ కలుసుకున్నారు. అనంతరం 2005 తో వీరి వివాహం జరిగింది.

ఓటేయకపోతే న్యూడ్ ఫోటోలు పంపిస్తాం :

ఓట్ల కోసం న్యూడ్ ఫోటోల అస్త్రాలను వదులుతున్నారు ట్రాంప్స్ అగైనిస్ట్ ట్రంప్ వ్యవస్థాపకురాలు జెస్సికా రాబిట్. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఓటేయకుండా ఉంటే న్యూడ్ ఫోటోలను పంపిస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేసినట్లు ఫోటోగ్రాఫిక్ సాక్ష్యం చూపిస్తే.. న్యూడ్ ఫోటోలను పంపిస్తామని పేర్కొంది రాబిట్.

కాగా, ఇటువంటి ప్రచారం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటుందని.. ట్రంప్ మద్దతుదారులు కూడా తనతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు జెస్సికా రాబిట్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Here’s the nation’s would-be first lady — and right beside her, a second lady.Three years before she met husband Donald Trump, Melania Trump was snapped in a nude frolic with another female model, bombshell photos obtained exclusively by The Post show.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి