మోడీకి తల్లి స్వీట్: నవాజ్‌ను టచ్ చేసింది, తల్లి ఉద్వేగం

ట్విట్టర్లో మోడీ... ఇస్లామాబాదులో ఉండే నవాజ్ షరీఫ్ గారు వారానికోసారి తన తల్లిని చూసేందుకు వెళ్తానని తనతో చెప్పారని, ఈసారి షరీఫ్ తల్లితో కలిసి ఇంట్లో తింటున్న సమయంలో... తనకు తన తల్లి హీరాబెన్ మిఠాయి తినిపంచడాన్ని టీవీల్లో చూశానని చెప్పారని మొదటి ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరో ట్వీట్‌లో... తన తల్లి హీరాబెన్ తనను ఆశీర్వదించి, మిఠాయి తినిపించడాన్ని నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన తల్లిని టచ్ చేసిందని షరీఫ్ తనతో చెప్పారని మోడీ పేర్కొన్నారు. దీనిని చూసిన నవాజ్ షరీఫ్ తల్లి ఉద్వేగానికి లోనైనట్లు అతను తనతో చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications