వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక శాస్త్రంలో హార్ట్, బెంగ్త్‌లకు నోబెల్ బహుమతి

|
Google Oneindia TeluguNews

స్టాక్ హోం: ఈ ఏడాదికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఓలివర్ హార్ట్, బెంగ్త్ హాలో్మోస్ట్‌రోమ్‌లు గెలుచుకున్నారు. వీరిద్దరికి సంయుక్తంగా అందచేయనున్నారు. కాంట్రాక్ట్ థియరీ పైన వీరు చేసిన పరిశోధనలకుగాను ఈ పురస్కారం అందచేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

వీరు రూపొందించిన సూత్రాలతో కాంట్రాక్టులను, వ్యవస్థలను అర్థం చేసుకోవడం సులువు అవుతోందని నోబెల్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కంపెనీ సీఈవోలకు ఇచ్చే జీతాలను కూడా ఈ థియరీ ద్వారా అంచనా వేయవచ్చు.

Nobel prize in Economics 2016 awarded to Oliver Hart and Bengt Holmstrom

ఇన్సురెన్స్ కోసం ఎంత కోత విధించవచ్చు? అనే విషయాన్ని కూడా ఈ సిద్ధాంతంతో కనుక్కోవచ్చు. కాంట్రాక్ట్ డిజైన్లో ఉన్న లోపాలను కూడా ఈ సూత్రాలు ఎత్తిచూపుతాయని నోబెల్ బహుమతిని అందించే రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. కాగా, డాక్టర్ ఓలివర్ హార్ట్ హార్వార్డ్ ప్రొఫెసర్. డాక్టర్ బెంగ్త్ హాలో్మోస్ట్‌రోమ్‌ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొపెసర్.

English summary
Nobel prize in Economics 2016 awarded to Oliver Hart and Bengt Holmstrom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X