వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను టార్గెట్ చేయగలదు: ఉ కొరియా మరో ప్రయోగం

పెద్దన్న అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. మధ్యతరహా క్షిపణిని పరీక్షించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పెద్దన్న అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. ఇది మధ్యతరహా క్షిపణి.

పరీక్ష విజయవంతమని..

పరీక్ష విజయవంతమని..

అదివారం నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. దానిని సైన్యానికి అందించేందుకు సిద్ధం చేశామని వెల్లడించారు.

అమెరికా బేస్ క్యాంపులను టార్గెట్ చేయగలదు

అమెరికా బేస్ క్యాంపులను టార్గెట్ చేయగలదు

తాజాగా నిర్వహించిన క్షిపణిని భూమి నుంచి, జలంతర్గామి నుంచి ప్రయోగించవచ్చని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ క్షిపణి అమెరికాలోని ముఖ్య ప్రాంతాలకు, మిలటరీ ప్రాంతాలకు, అలాగే జపాన్‌ను టార్గెట్ చేయగలుగుతుందని అంటున్నారు.

కచ్చితమైన ఫలితాలు సాధించామని..

కచ్చితమైన ఫలితాలు సాధించామని..

ఆ దేశ మధ్యశ్రేణి క్షిపణి పరీక్షలపై అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్ష విజయవంతమైందని, ఖచ్చితమైన ఫలితాలు సాధించామని ప్రకటించింది.

ఐరాసలో డిమాండ్

ఐరాసలో డిమాండ్

ఉత్తర కొరియా దూకుడు నేపథ్యంలో ఈ అంశంపై చర్చిందేందుకు ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా, జపాన్‌, దక్షిణాకొరియా డిమాండ్‌ చేశాయి.

English summary
North Korea said Monday that it is ready to mass produce a new medium-range missile that has the capability of reaching Japan and major U.S. military bases after its latest launch it claimed confirmed the rocket’s combat readiness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X