Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెషావర్ ఘటన: అంత్యక్రియల్లో రోదిస్తున్న తల్లిదండ్రులు (ఫోటోలు)

పెషావర్: పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.

మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికీ పలువురు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడ్డ తాలిబన్లను కఠినంగా శిక్షిస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి పని చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో విద్యార్ధుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెషావర్ దాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ... పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేపట్టిన పోరులో మీకు తోడుగా ఉంటామని చెప్పారు.

పాకిస్ధాన్‌కు సంఘీభావంగా భారత్‌లో పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధాని మోడీ భారతీయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న విద్యార్దుల తల్లిదండ్రులు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. తన స్నేహితుల మరణ వార్తవిని తట్టుకోలేక రొదిస్తున్న ఓ విద్యార్ధి.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికీ పలువురు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడ్డ తాలిబన్లను కఠినంగా శిక్షిస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. తన స్నేహితుల మరణ వార్తవిని తట్టుకోలేక రొదిస్తున్న ఓ విద్యార్ధి.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని చెన్నైలోని ఓ స్కూల్లో కొవ్వొత్తుల వెలిగించి.. 2 నిమిషాలు మౌనం పాటించిన విద్యార్ధులు.

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని చెన్నైలోని ఓ స్కూల్లో కొవ్వొత్తుల వెలిగించి.. రోదిస్తున్న ఓ చిన్నారి.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని చెన్నైలోని ఓ స్కూల్లో కొవ్వొత్తుల వెలిగించి.. 2 నిమిషాలు మౌనం పాటించిన విద్యార్ధులు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించిన విద్యార్ధులు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న విద్యార్దుల తల్లిదండ్రులు.

 అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

అంత్యక్రియల్లో రొదిస్తున్న తల్లిదండ్రులు

పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన ఆర్మీ పబ్లిక్ స్కూలు చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో విద్యార్ధుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పెషావర్‌లో సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి ముక్కు పచ్చలారని అమాయకమైన పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని దేశాల అధినేతలు సంఘటనను ఖండించారు. ఈ దాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+