వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంపెనీ సీఈవో ఉబర్ క్యాబ్ డ్రైవర్ అయ్యాడు

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ ప్రముఖ కంపెనీ సీఈవోగా ఉన్న వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆయన కంపెనీకి నష్టాలు రావడం వలన క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తలేదు.

అతను మరో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన బ్రాక్ గ్రౌండ్ రెడీ చేసుకున్నాడు. ఫ్లైట్ లకు సంబంధించిన సమాచారం, విహారయాత్రలకు సంబంధించిన వివరాలు, హోటల్స్ తదితర సేవలు అందించే కాయక్ వెబ్ సైట్ కో ఫౌండర్ పాల్ ఇంగ్లీష్.

Ubercab

ఆ కంపెనీ సీఈవో అయిన పాల్ ఇంగ్లీష్ 2012లో దాదాపు రూ. 1,400 కోట్లకు కాయక్, ప్రిన్స్ లైన్ సంస్థలను విక్రయించాడు. తరువాత ఉబర్ సంస్థలో డ్రైవర్ గా పని చేశాడు. అయితే డ్రైవర్ డ్రస్ లో ఉన్న పాల్ ఇంగ్లీష్ను కస్టమర్లు ఈజీగా గుర్తు పట్టేస్తున్నారంట.

పాల్ ఇంగ్లీష్ ఇటీవల లోలా పేరుతో ఓ కొత్త సంస్థను ప్రారంభించాడు. ఈ వెంచర్ లో ట్రావెల్ బుకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ట్రావెల్ బుకింగ్ విధానాన్ని సులభతరం చెయ్యడానికి లోలా ఉపయోగ పడుతుందని పాల్ ఇంగ్లీష్ తెలిపారు.

English summary
Paul English writes down a sentence about every rider and doesn’t hide the fact that he is an engineer from his customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X