మోడీకి 'భూటాన్' ఇరుదేశాల జెండాలతో ఘన స్వాగతం

థింపూ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం భూటాన్ చేరుకున్నారు. ఆదివారం, సోమవారం ఆయన భూటాన్‌లో పర్యటిస్తారు.

మోడీ ప్రదాని అయ్యాక ఆయన విదేశీ పర్యటన ఇదే మొదటిది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/G2E9GS2I5ys?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

భూటాన్ పర్యటనలో మోడీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ తదితరులు ఉన్నారు. భూటాన్ విమానాశ్రయంలో భద్రతా దళాల గౌరవవందనాన్ని మోడీ స్వీకరించారు. కాగా, భూటాన్ వాసులు మోడీకి ఇరు దేశాల జెండాలతో స్వాగతం పలికారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భూటాన్‌లో అడుగు పెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆయన రెండు రోజుల పాటు భూటాన్‌లో పర్యటించనున్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మోడీ పర్యటన నేపథ్యంలో శనివారం భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టొబ్గే స్పందిస్తూ.. బాధ్యతలు చేపట్టాక, నెలలోనే మోడీ భూటాన్ పర్యటనకు రావడం చరిత్రాత్మకమని, దీనిపై తాను ఓ సార్క్ సభ్యుడిగానే కాకుండా మోడీకి ఆప్తమిత్రుడిగా చాలా సంతోషంగా ఉన్నానన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం భూటాన్ చేరుకున్నారు. ఆదివారం, సోమవారం ఆయన భూటాన్‌లో పర్యటిస్తారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మోడీ ప్రదాని అయ్యాక ఆయన విదేశీ పర్యటన ఇదే మొదటిది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+