రెహామ్ ఖాన్ అభ్యంతర ఫోటోలు పెడదామంటే నో చెప్పిన షరీఫ్
కరాచీ: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సతీమణి రెహామ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుందామనుకున్న తమ పార్టీ నాయకుల పైన పాకిస్తాన్ ప్రధాని, పీఎంఎల్(ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ రెండు రోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇమ్రాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకునేందుకు రెహామ్ ఖాన్‌ను ఉపయోగించుకుందామని, ఆమెకు చెందిన అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియాలో పెడదామని పార్టీకి చెందిన పలువురు షరీఫ్‌కు సూచించారు. దీనిపై షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

పీఎంఎల్(ఎన్)కు చెందిన పలువురు నాయకులు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకునేందుకు ఆయన భార్య రెహామ్ ఖాన్ అభ్యంతరకర ఫోటోలు ఉపయోగించుకుందాని ప్రతిపాదన తీసుకు వస్తే షరీఫ్ వద్దని చెప్పారని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ నేత చెప్పారు. ఇలాంటి నెగిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారని చెప్పారు. పాజిటివ్‌గా వెళ్లాలని సూచించారన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications