ఫైనల్ పరీక్షకు నగ్నంగా రమ్మని చెప్పిన ప్రొఫెసర్, 11 ఏళ్లుగా అలాగేనని..

కాలిఫోర్నియాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ ఫ్రొఫెసర్.. తన విద్యార్థులను ఫైనల్ పరీక్షల కోసం నగ్నంగా రమ్మని చెప్పడం వివాదానికి దారి తీసింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రికార్డో డోమింగ్వెజ్ తన సబ్జెక్టుల్లో గట్టెక్కాలంటే పరీక్షకు నగ్నంగా రావాలని విద్యార్థులను ఆదేశించాడు.

తాను కూడా నగ్నంగా వస్తానని చెప్పాడు. అరమరికలు లేకుండా అందరం అసలైన వ్యక్తిత్వాలను ఆవిష్కరించుకుందామని చెప్పాడు.

Professor Requires Students To Take Final Exam In The Nude

దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ కుమార్తెను యూనివర్సిటీకి పంపించబోమని పలువురు చెప్పారు. ఇలాంటి ఘటనలు జీవితాంతం వెంటాడుతాయని తల్లిదండ్రులు అన్నారు.

దీనిపై సదరు ప్రొఫెసర్ మాట్లాడుతూ.. తాను పదకొండేళ్లుగా నగ్న తరగతులు నిర్వహిస్తున్నానని, ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నాడు. ఇది బాడీ ఆర్ట్‌కు సంబంధఇంచిన విషయమన్నాడు. ఇదంతా పూర్తి నియంత్రణతో కూడి ఉంటుందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+