వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో పోలీస్ అకాడమీపై ఉగ్రదాడి: 60మంది మృతి

|
Google Oneindia TeluguNews

క్వెట్టా: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసు పోలీస్ అకాడమీపై దాడిచేశారు. ఈ దాడిలో అకాడమీలోని 60 మంది శిక్షణా పోలీసులు మృతి చెందగా, 100మందికిపైగా గాయాలయ్యాయి.

ఉగ్రవాదుల దాడిచేసిన సమయంలో శిక్షణా వసతి గృహంలో 600మంది ఉన్నారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు.

మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు కొంతమంది శిక్షణా పోలీసులను బందీలుగా చేసుకుని అకాడమీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో క్వెట్టాలో హై అలర్ట్‌ ప్రకటించారు.

English summary
At least 44 people were killed and more than a hundred wounded in an overnight raid by militants on a police academy in southwest Pakistan, officials said Tuesday, after declaring a military counter-operation was finished.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X